ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడ్‌ అమలేదీ?

ABN, First Publish Date - 2021-01-24T06:03:33+05:30

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది

నంద్యాల మండలం కానాలలో వైసీపీ బ్యానర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, జనవరి 23: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. కానీ అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంటి పట్టాల పంపిణీ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులకు స్వాగతాలు చెబుతూ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాల్సిన అధికారులు కన్నెత్తి చూడటం లేదు. మండల, గ్రామ నాయకులు ఎమ్మెల్యేలకు స్వాగతాలు పలుకుతూ ప్రధాన కూడళ్లు మొదలు సందుగొందుల్లోనూ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన వెంటనే వీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


ఆదేశాలు రాలేదు

ఎన్నికల కోడ్‌ అమలు చేయాలని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వస్తే కోడ్‌ అమలు చేస్తాం. - భాస్కర్‌, నంద్యాల డివిజన్‌ డెవలప్‌మెంట్‌ అధికారి

Updated Date - 2021-01-24T06:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising