ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఆరు కూరగాయల మార్కెట్లు

ABN, First Publish Date - 2021-05-12T05:50:48+05:30

కరోనా నేపథ్యంలో పట్టణంలో 6 చోట్ల కూరగాయల మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ఈవో ఖలీల్‌బాషా మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్లె, మే 11: కరోనా నేపథ్యంలో పట్టణంలో 6 చోట్ల కూరగాయల మార్కెట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ఈవో ఖలీల్‌బాషా మంగళవారం తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకూ  పట్టణంలో పెరుగుతుండడంతో  ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ పంచాయతీ ఈవో ఖలీల్‌ బాసా మంగళవారం తెలిపారు. బనగానపల్లె పట్టణంలోని ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నతపాఠశాల, వెటర్నరీ కార్యాల యం,  బ్రిడ్జి సమీపంలోని ప్రాథమిక పాఠశాల,  పెద్దపీర్లచావిడి, కస్బా పాఠశాల వద్ద కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2021-05-12T05:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising