ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళాకారుడు రామకృష్ణారెడ్డికి నివాళి

ABN, First Publish Date - 2021-05-09T04:50:04+05:30

కర్నూలుకు తొలి నంది అవార్డు తీసుకువచ్చిన రంగస్థల కళాకారుడు, విశ్వకళాసమితి మాజీ అధ్యక్షుడు దివంగత కొండా రామకృష్ణారెడ్డికి రంగస్థల కళాకారులు నివాళి అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కల్చరల్‌), మే 8: కర్నూలుకు తొలి నంది అవార్డు తీసుకువచ్చిన రంగస్థల కళాకారుడు, విశ్వకళాసమితి మాజీ అధ్యక్షుడు దివంగత కొండా రామకృష్ణారెడ్డికి రంగస్థల కళాకారులు నివాళి అర్పించారు. శనివారం స్థానిక మార్కెట్‌ యార్డులోని విశ్వకళా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి అధ్యక్షుడు గాండ్ల లక్ష్మన్న, కన్వీనర్‌ పి.హనుమంతరావు చౌదరి, ఇతర కళాకారులు నివాళి అర్పించారు. గాండ్ల లక్ష్మన్న మాట్లాడుతూ నంది అవార్డులు ప్రవేశ పెట్టిన తొలి ఏడాదే కర్నూలుకు తొలి నంది అవార్డు రామకృషా ్ణరెడ్డికి దక్కిందని కొనియాడారు. హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ సుమారు మూడు దశాబ్దాలకు పైగా జిల్లా నాటక రంగానికి రామకృష్ణారెడ్డి ఎనలేని సేవలు చేశారని స్లాగించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఇ.నాగరాజు, కళాకారులు పీజీ వెంకటేశ్వర్లు, నాయుడు, భీసన్న, ఆచారి, టీసీ కేశన్న, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-09T04:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising