ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-04-22T05:43:06+05:30

ఎర్రమల కొండల్లో వెలసిన లక్ష్మీ కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23నుంచి 28వతేదీ వరకు జరుగనున్నాయని పర్యవేక్షకుడు చల్లా సూర్యప్రకా్‌షరెడ్డి, ఆలయ ఈవో డీఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవుకు, ఏప్రిల్‌ 21:  ఎర్రమల కొండల్లో వెలసిన లక్ష్మీ కంబగిరిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23నుంచి 28వతేదీ వరకు జరుగనున్నాయని  పర్యవేక్షకుడు  చల్లా సూర్యప్రకా్‌షరెడ్డి, ఆలయ ఈవో డీఆర్‌కే ప్రసాద్‌ తెలిపారు. 23వతేదీన అంకురార్పణ, ధ్వజారోహణ, దీక్షా ప్రారంభం, శ్రీవారు కొండపైకి వెళ్లడం, 24న హనుమద్వాహనం, 25న గరుడవాహనం, 26న గజవాహనం, పర్శ, రాయబారం,   27న ఉద యం కల్యాణం, సాయంత్రం రఽథోత్స వం, 28వతేదీన ఉదయం పూర్ణాహుతి, వసంతోత్సవం, సాయంత్రం పారువేట, రాత్రి  గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   బనగానపల్లె నుంచి పసుపల, గార్లదిన్నె, రాచర్ల మీదుగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌టీసీ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-04-22T05:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising