ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి రాయితీ విత్తనాల పంపిణీ

ABN, First Publish Date - 2021-05-17T05:46:46+05:30

జిల్లాలో సోమవారం నుంచి వేరుశనగ, ఇతర విత్తనాలను రాయితీపై అందించనున్నారు. గత ఏడాది వరకూ వ్యాపారుల నుంచి వేరుశనగ కొని, రైతులకు అందించేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 16: జిల్లాలో సోమవారం నుంచి వేరుశనగ, ఇతర విత్తనాలను రాయితీపై అందించనున్నారు. గత ఏడాది వరకూ వ్యాపారుల నుంచి వేరుశనగ కొని, రైతులకు అందించేవారు. ఈసారి కే-6 రకం కాయలను రైతుల నుంచి సేకరించారు. వాటినే ప్రస్తుతం పంపిణీ చేస్తామని ఏపీ సీడ్స్‌ మేనేజర్‌ శ్రీనివాసులు తెలిపారు. క్వింటం వేరుశనగ ధర సబ్సిడీ పోనూ రూ.5,208 రైతులు చెల్లించాలని అన్నారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 3 సంచుల కాయలను అందిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి ఆర్‌బీకేల్లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాలో 350 ఆర్‌బీకేల్లో వేరుశనగతోపాటు కంది విత్తనాలు 1400 క్వింటాళ్లు, పెసర 25 క్వింటాళ్లు, మినుములు 350 క్వింటాళ్లు, కొర్ర 125 క్వింటాళ్లు, జిలుగ 6,110 క్వింటాళ్లు, పిల్లిపెసర 513 క్వింటాళ్లు, జనుము 15 క్వింటాళ్లు పంపిణీ చేయనున్నారు.

Updated Date - 2021-05-17T05:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising