ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేతకానితనం కప్పి పుచ్చుకునేందుకే..

ABN, First Publish Date - 2021-05-08T05:44:25+05:30

కరోనాను నియంత్రించలేని చేతకానితనంతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంద్రబాబుపై అక్రమ కేసు నమోదు: టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఫరూక్‌


నంద్యాల (ఎడ్యుకేషన్‌), మే 7: కరోనాను నియంత్రించలేని చేతకానితనంతోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. శుక్రవారం నంద్యాలలో ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు సూచనపై కూడా కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచినట్లేనన్నారు. సామాన్య ప్రజలకు కరోనా వైద్యాన్ని అందించలేని ప్రభుత్వం సూచనలు చేస్తున్న వారిపై పథకం ప్రకారం కేసులు బనాయిస్తోందన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు.



Updated Date - 2021-05-08T05:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising