ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో రోజు కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-05-08T05:46:09+05:30

కరోనా కట్టడి కోసం ప్రకటించిన 14 రోజుల కర్ఫ్యూ మూడోరోజు అక్కడక్కడా జనం కనిపించారు.

సీ.క్యాంప్‌ రైతు బజార్‌లో జనం రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, మే 7(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కోసం ప్రకటించిన 14 రోజుల కర్ఫ్యూ మూడోరోజు అక్కడక్కడా జనం కనిపించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారినా.. శివారు ప్రాంతాల్లో మాత్రం యథేచ్ఛగా తిరిగారు. చాలామంది 12లోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఉదయం 10 నుంచి సి.క్యాంప్‌ రైతుబజార్లో విపరీతమైన రద్దీ కనిపించింది. ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. భౌతిక దూరం అస్సలు పాటించలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్‌, మార్కెటింగ్‌శాఖ ప్రత్యామ్నాయ కూరగాయల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.



Updated Date - 2021-05-08T05:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising