ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు కిందకు దూసుకెళ్లిన బైక్‌

ABN, First Publish Date - 2021-12-16T04:56:52+05:30

ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఓ బస్సు కిందకు బైక్‌ దూసుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆత్మకూరు, డిసెంబరు 15: ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఓ బస్సు కిందకు  బైక్‌ దూసుకెళ్లింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం బస్టాండ్‌లోకి ఓ ఆర్టీసీ బస్సు వెళ్లే క్రమంలో పాములపాడుకు చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా ఎదురొచ్చాడు. తన బైక్‌ను అదుపు చేసుకోలేక బస్సు కిందకు దూసుకెళ్లాడు.  బస్సు డ్రైవర్‌ అప్రమత్తమై బ్రేక్‌ వేయడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌ను నెమ్మదిగా బయటకు తీశారు.


Updated Date - 2021-12-16T04:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising