ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు నెలలైంది

ABN, First Publish Date - 2021-04-13T05:29:26+05:30

మండలంలోని బసలదొడ్డి ఎంపీపీ ఎస్‌.సీ పాఠశాలలో 77 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యావలంటీర్‌ పనిచేస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  బడికి రాని ఉపాధ్యాయుడు


పెద్దకడబూరు, ఏప్రిల్‌ 12: మండలంలోని బసలదొడ్డి ఎంపీపీ ఎస్‌.సీ పాఠశాలలో 77 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక విద్యావలంటీర్‌ పనిచేస్తున్నారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు పాఠశాలకు 2 నెలల నుంచి రావడం లేదు. సోమవారం ఒక ఉపాధ్యాయుడు ఉదయం 9.30 గంటలకు స్కూలుకు వచ్చారు. వాస్తవానికి ఉదయం 7గంటలకే తరగతులు మొదులు కావాలి. 


డీఈవోకు నివేదిక పంపించాం: ఎంఈవో మొహి నుద్దీన్‌

రెండు నెలలుగా రాని ఉపాధ్యాయుడిపై ఇప్పటికి రెండుసార్లు డీఈవో కార్యాలయానికి నివేదిక పంపించాం. ఆలస్యంగా వస్తున్న ఉపాధ్యాయుడికి మెమోలు జారీ చేస్తాం. 

Updated Date - 2021-04-13T05:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising