ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: కోట్ల సూర్యప్రకాష్

ABN, First Publish Date - 2021-03-08T17:43:29+05:30

మహిళలకు కేంద్ర మాజీమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మహిళలకు కేంద్ర మాజీమంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  పోలీసులు టీడీపీ అభ్యర్దులను బెదిరిస్తున్నారని, ఇది సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే 24 గంటలు కర్నూలుకు నీళ్లు సరఫరా చేయొచ్చని తెలిపారు.  గుండ్రేవుల ప్రాజెక్టును ప్రభుత్వం గాలికొదిలేసిందని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు అని కోట్ల సూర్యప్రకాష్ హెచ్చరించారు. 

Updated Date - 2021-03-08T17:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising