ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఓటీఎ్‌సను సద్వినియోగం చేసుకోవాలి’

ABN, First Publish Date - 2021-12-05T05:45:51+05:30

ఓటీఎస్‌ను (వన్‌ టైం సెటిల్‌మెంట్‌) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) శ్రీనివాసులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోస్పాడు, డిసెంబరు 4: ఓటీఎస్‌ను (వన్‌ టైం సెటిల్‌మెంట్‌) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) శ్రీనివాసులు అన్నారు. శనివారం మండలంలోని జూలెపల్లె గ్రామంలోని సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో ఎన్ని ఇళ్లు సర్వే చేశారు, డేటా ఎంట్రీ ఎన్ని నమోదు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు 21న లబ్ధిదారులకు రిజిష్ట్రర్‌ పట్టాలను అందజేస్తామని అన్నారు. ఆయన వెంట హౌసింగ్‌ డీఈ సత్యరాజు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. 




Updated Date - 2021-12-05T05:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising