ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెర్నాకోల్‌ తెచ్చిన తంటా.. వీఆర్‌కు ఆత్మకూరు ఎస్‌ఐ

ABN, First Publish Date - 2021-05-18T06:01:22+05:30

చెర్నాకోల్‌ తెచ్చిన తంటా ఓ ఎస్‌ఐ వీఆర్‌కు వెళ్లారు.

మీడియాలో వైరల్‌గా మారిన ఎస్‌ఐ ఫొటో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, మే 17: చెర్నాకోల్‌ తెచ్చిన తంటా ఓ ఎస్‌ఐ వీఆర్‌కు వెళ్లారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శనివారం కర్ఫ్యూ నిబంధనలను పర్య వేక్షిస్తున్న ఆత్మకూరు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ కేజీరోడ్‌పై ఆర్‌అండ్‌బీ అతిఽఽథి గృహం వద్ద ఓ దుకాణం వద్ద ఆగారు. అందులో ఉన్న చెర్నాకోల్‌ చేత్తో పట్టుకున్నారు. ఈ ఫొటో మీడియాలో వైరల్‌ కావ డంతో ఇదికాస్త జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఎస్‌ఐను ఆదివారం కర్నూలులోని ఎస్పీ కార్యాలయానికి పిలిపించి వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించే వారన్న పేరుంది. చిన్నపాటి కారణంతో ఆయనపై బదిలీ వేటు పడటం గమనార్హం. ప్రస్తుతం స్టేషన్‌ బాధ్యతలను ఆత్మకూరు సీఐ బీఆర్‌ కృష్ణయ్య చూస్తున్నారు. 


Updated Date - 2021-05-18T06:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising