ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో మూడవరోజుకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-03-06T13:13:00+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికామల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడవ రోజు వైభవంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడవ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆదిదంపతులు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం శ్రీశైల పురవీధులలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారి గ్రామోత్సవం జరుగనుంది. సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం తరుపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

Updated Date - 2021-03-06T13:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising