ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srisailam జలాశయానికి కొనసాగతున్న వరద నీరు

ABN, First Publish Date - 2021-11-26T13:57:14+05:30

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 41,628 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే  పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 867 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 129.7760 టీఎంసీలుగా కొనసాగుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 

Updated Date - 2021-11-26T13:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising