ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్దిలేటిస్వామి క్షేత్రంలో పూజలు

ABN, First Publish Date - 2021-03-07T05:40:57+05:30

బేతంచెర్ల, మార్చి 6: ఆర్‌ఎస్‌ రంగాపురం మద్దిలేటి స్వామి దేవస్థానంలో మద్దిలేటి స్వామి, మహాలక్ష్మీదేవి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేతంచెర్ల, మార్చి 6: ఆర్‌ఎస్‌ రంగాపురం మద్దిలేటి స్వామి దేవస్థానంలో మద్దిలేటి స్వామి, మహాలక్ష్మీదేవి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు, తల నీలాల సమర్పణ, గండా దీపాలు, ముడుపులు, ఆకుపూజ చేశారు. క్షేత్రంలో సేవా టిక్కెట్లు, లడ్డూ ప్రసాదాల విక్రయం, గది బాడుగలు, విరాళాలు తది తరాల ద్వారా రూ.2,67,456 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-03-07T05:40:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising