ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాత్కాలిక షెడ్ల స్థలం పరిశీలన

ABN, First Publish Date - 2021-05-09T05:32:16+05:30

నగర శివారులోని టిడ్కో హౌసింగ్‌ కాలనీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద అన్ని వసతులతో కూడిన తాత్కాలిక జెర్మన్‌ షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కలెక్టర్‌ వీరపాం డియన్‌, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు శనివారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కలెక్టరేట్‌), మే 8: నగర శివారులోని టిడ్కో హౌసింగ్‌ కాలనీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద అన్ని వసతులతో కూడిన తాత్కాలిక జెర్మన్‌ షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కలెక్టర్‌ వీరపాం డియన్‌, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జెర్మన్‌ హేంగర్ల ద్వారా తాత్కాలిక షెడ్లు వేసి.. వంద పడకలు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ డీఈని కలెక్టర్‌ ఆదేశించారు. జెర్మన్‌ షెడ్స్‌లో ఏసీ, శానిటేషన్‌, ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. బీసీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising