ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉర్దూ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా సతీష్‌ చంద్ర

ABN, First Publish Date - 2021-03-24T05:58:42+05:30

డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌చార్జి ఉపకులపతిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కర్నూలు(అర్బన్‌), మార్చి 23: డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ ఇన్‌చార్జి ఉపకులపతిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఉపకులపతి ప్రొఫెసర్‌ ముజఫర్‌ ఆలీ షామీరీ పదవీ కాలం బుధవారం ముగియనుంది. దీంతో ప్రభుత్వం ఇన్‌చార్జి వీసీని నియమించింది. 2016లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి అప్పటి రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి నరసింహులుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తొలి రెగ్యులర్‌ ఉపకులపతిగా 2017 మార్చి  31న ముజఫర్‌ ఆలీ షామిరీ బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2021-03-24T05:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising