ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2021-07-08T05:35:31+05:30

మండలంలోని జిల్లెల్ల గ్రామం వద్ద కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోస్పాడు, జూలై 7: మండలంలోని జిల్లెల్ల గ్రామం వద్ద కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌ఐ దానమ్మ తెలిపిన వివరాల మేరకు.. గోస్పాడు నుంచి గోవిందపల్లెకు వెళ్తున్న టీఎస్‌ 13 ఈడీ 8926 అనే నంబరు గల కారు జిల్లెల్ల ఊరి బయట పశువులను కాస్తున్న చిన్న సుబ్బారెడ్డిని(70) వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వానికి తరలించారు. మృతుడి కొడుకు చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దానమ్మ తెలిపారు.



Updated Date - 2021-07-08T05:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising