ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండ చిలువను అడవిలో వదిలిన రెస్క్యూ టీం

ABN, First Publish Date - 2021-06-13T05:46:07+05:30

మహానంది సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ పక్కన వున్న చెట్టు తొర్రలో వున్న 10 అడుగుల కొండచిలువను అటవీ శాఖ రెస్క్యూ టీం కాపాడి తిరిగి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలారు.

కొండ చిలువను అడవిలో వదులుతున్న అటవీశాఖ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, జూన్‌ 12: మహానంది సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాలువ పక్కన వున్న చెట్టు తొర్రలో వున్న 10 అడుగుల కొండచిలువను అటవీ శాఖ రెస్క్యూ టీం కాపాడి తిరిగి నల్లమల అటవీ ప్రాంతంలో వదిలారు. శనివారం తెలుగుగంగ కాలువ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు చెట్టు తొర్రలో వున్న 10 అడుగుల కొండచిలువ కనిపించింది. ఈ విషయాన్ని అటవీశాఖ రెస్క్యూ టీం సభ్యులు భాస్కర్‌, షేక్‌ ఇమామ్‌కు తెలిపారు. వెంటనే వారు ఆ ప్రదేశానికి చేరుకొని కొండచిలువను సంచిలో బంధించి సమీపంలోని నల్లమలలో వదిలారు.




Updated Date - 2021-06-13T05:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising