ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట రుణాలు అందించండి

ABN, First Publish Date - 2021-04-13T05:11:54+05:30

నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందుండి విరివిరిగా రుణాలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌, సహకార కేంద్ర బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జేసీ ఆదేశం 


కర్నూలు (అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 12: నష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందుండి  విరివిరిగా రుణాలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌, సహకార కేంద్ర బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. సోమవారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ బ్యాంకు ద్వారా రైతులకు అవసరమైన రుణాలు అందించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదన్నారు. 2021 సంవత్సరం ముగిసేనాటికి డీసీసీబీ వ్యాపారం రూ.2,500 కోట్లకు విస్తరింపజేసే లక్ష్యంతో ఉన్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే రూ.2,200 కోట్ల వ్యాపారానికి చేరుకున్నామని, లక్ష్యాన్ని అధికమించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-04-13T05:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising