ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికీ ఆ పంటలో నీరు..

ABN, First Publish Date - 2021-01-14T05:13:03+05:30

మండలంలోని నేలంపాడు, గొట్లూరు, జంగాలపల్లె, కొట్టాలపల్లె గ్రామాల సమీపంలో ఉన్న పంట పొలాల్లో నేటికీ వరద నీరు తగ్గలేదు. ఇటీవలి తుఫానులకు ఈ పొలాల్లో నీరు నిలిచిపోయింది.

నేలంపాడులో వరి పంటలో నిల్వ ఉన్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, జనవరి 13: మండలంలోని నేలంపాడు, గొట్లూరు, జంగాలపల్లె, కొట్టాలపల్లె గ్రామాల సమీపంలో ఉన్న పంట పొలాల్లో నేటికీ  వరద నీరు తగ్గలేదు.  ఇటీవలి తుఫానులకు ఈ పొలాల్లో నీరు నిలిచిపోయింది. వర్షాలు తగ్గిపోయినా ఇప్పటికీ   వరద నీరు పంట పొలాల్లో అలాగే నిలిచి ఉంది. సుమారు 1,500 ఎకరాల్లో  వరద నీరు నిలిచి ఉందని, దీని వల్ల  కోట్లాది రూపాయలు నష్టపోయామని రైతులు అంటున్నారు. దీంతో గ్రామాల్లో సంక్రాంతి పండుగ   కళ తప్పిపోయింది.   అధికారులు స్పందించి పొలాల్లోంచి వరద నీరు మళ్లించేందుకు  చర్యలు తీసుకొని పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు


Updated Date - 2021-01-14T05:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising