ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టర్లు విడుదల చేశారు

ABN, First Publish Date - 2021-03-02T05:29:43+05:30

నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల టౌన్‌, మార్చి 1: నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకోవాలని నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్రీయ బాలస్వాస్థ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ 400 మి.గ్రా మాత్రలను వాడాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు తప్పనిసరిగావేయాలని ఈ మాత్రలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో అంకిరెడ్డి, ఐసీడీఎస్‌ అధికారి లీలావతి, చంద్రకళ పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising