ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

75ఏళ్ల వృద్ధుడు..

ABN, First Publish Date - 2021-01-21T05:26:49+05:30

మండలంలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య(75) అనే వృద్ధుడు ఓ వాహనం ఢీకొని మరణించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిడుతూరు, జనవరి 20: మండలంలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య(75) అనే వృద్ధుడు ఓ వాహనం ఢీకొని మరణించాడు. నందికొట్కూరు, నంద్యాల ప్రధాన రహధారి పక్కన నిలిచి వున్న చిన్న ఎల్లయ్యను బొలేరొ వాహనం ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హాస్పెటల్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యంలో ఎల్లయ్య మృతి చెందాడు. కేసు విచారిస్తునట్లు ఎస్‌ఐ గొపీనాథ్‌ తెలిపారు. 


Updated Date - 2021-01-21T05:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising