ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశు దాణ తయారీ, విక్రేతలు లైసెన్సు తీసుకోవాలి: జేడీ

ABN, First Publish Date - 2021-12-31T05:06:52+05:30

పశుదాణ ఉత్పత్తి దారులు, విక్రయందారులు ఈ నెలాఖరులోగా లైసెన్సు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జేడీ రమణయ్య తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కర్నూలు(అగ్రికల్చర్‌), డిసెంబరు 30: పశుదాణ  ఉత్పత్తి దారులు, విక్రయందారులు ఈ నెలాఖరులోగా లైసెన్సు తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ  జేడీ రమణయ్య తెలిపారు. గురువారం జేడీ మాట్లాడుతూ లైసెన్సు కోసం మీ పరిధిలోని ఆర్‌బీకే కేంద్రాల్లో పశువైద్య సహాయకులను సంప్రదించి అనిమల్‌ ఫీడ్‌ లైసెన్సు కోసం అవసరమైన ధ్రువపత్రాలను దరఖాస్తుకు జతచేసి అందజేయాలని సూచించారు. లైసెన్సు పొందని వారు పశుదాణా ఉత్పత్తి, విక్రయాలు జరపడానికి అవకాశం ఉండదని, ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 



Updated Date - 2021-12-31T05:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising