ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారి కోసం పెద్ద గోనేహాల్‌ గ్రామస్థుల ధర్నా

ABN, First Publish Date - 2021-10-27T04:44:15+05:30

మండలంలోని పెద్దగోనేహాల్‌ శివారులో ఉన్న కొట్టాలకు దారి చూపాలని గ్రామస్థులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేపట్టారు.

తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హొళగుంద, అక్టోబరు 26: మండలంలోని పెద్దగోనేహాల్‌ శివారులో ఉన్న కొట్టాలకు దారి చూపాలని గ్రామస్థులు తహసీల్దార్‌ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్‌ను, రెవెన్యూ సిబ్బందిని 3 గంటలపాటు కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించారు. కార్యాలయం బయట ఉన్న తహసీల్దార్‌ శేషఫణితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ కొట్టాలలో 15 ఏళ్లుగా జీవిస్తున్నామని, 150 ఇళ్లు ఉన్నాయని అన్నారు. అక్రమంగా దారిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. తహసీల్దార్‌, ఎంపీడీవో దాసరి మేరి గ్రామస్థులతో మాట్లాడారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు. 

Updated Date - 2021-10-27T04:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising