ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాకు లక్ష డోసులు

ABN, First Publish Date - 2021-07-25T06:18:49+05:30

జిల్లాకు లక్ష కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు వస్తాయని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), జూలై 24: జిల్లాకు లక్ష కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు వస్తాయని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య వెల్లడించారు. రెండో డోసు వేసుకునేవారు బాలింతలు, గర్భిణులు, విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన ప్రోగ్రాం ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జూలై చివర్లో రెండో డోసు వేసుకునే వారి సంఖ్య 70 వేల దాకా ఉందని, వీరికి సోమవారం నుంచి టీకాలు వేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వీరితో పాటు 38వేల మంది గర్భిణులు, 10వేల మంది బాలింతలు ఉన్నారన్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.ప్రవీణ మాట్లాడుతూ ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త రోజుకు ఒక గర్భిణికి వ్యాక్సిన్‌ వేయించుకునేలా లక్ష్యం పెట్టుకోవాలన్నారు. 

Updated Date - 2021-07-25T06:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising