ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో పులి చర్మాల స్మగ్లింగ్... వేటగాళ్ల అరెస్ట్

ABN, First Publish Date - 2021-01-26T17:40:49+05:30

శ్రీశైలం నల్లమల అడవి ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లింగ్ వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం నల్లమల అడవి ప్రాంతంలో పులి చర్మాల స్మగ్లింగ్ వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు  అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డీఎఫ్‌ఓ అప్పావు మాట్లాడుతూ శ్రీశైలం సమీపంలోని హఠకేశ్వరం అడవి ప్రాంతంలో  వన్యప్రాణుల స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చిరుత పులి చర్మంను టూవీలర్ మీద బయట ప్రాంతాలకు తరలిస్తూ పట్టుబడ్డారని... వారివద్ద చిరుతపులి చర్మం దొరికిందని చెప్పారు. ఒక బైక్, పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే పులి చర్మాన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. పులి చర్మాన్ని ల్యాబ్‌కు తరలించామని,  త్వరలోనే పులి వయసు తెలుస్తుందన్నారు.  చంపారా లేక ఉచ్చులు వేసి పట్టుకున్నారా అనేది విచారణ జరుగుతుందని డీఎఫ్‌ఓ అప్పావు వెల్లడించారు.

Updated Date - 2021-01-26T17:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising