ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం నడకదారిలో పెద్దపులి కలకలం

ABN, First Publish Date - 2021-12-14T19:31:10+05:30

నల్లమల అటవీప్రాంతం శ్రీశైలం నడకదారిలో పెద్దపులి కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నల్లమల అటవీప్రాంతం శ్రీశైలం నడకదారిలో పెద్దపులి కలకలం రేగింది. నాగలూటి దగ్గర నడకదారిలో వస్తున్న శివభక్తులను పెద్దపులి వెంబడించింది. ప్రాణభయంతో భక్తులు పరుగులు తీశారు. ఓ శివభక్తుడు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు భక్తులను రక్షించి బస్సుల్లో శ్రీశైలంకు పంపారు. 

Updated Date - 2021-12-14T19:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising