ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2021-05-21T05:04:34+05:30

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, వాటి వివరాలు వెల్లడించిన వారు, కోరిన వారు, ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులు అని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య హెచ్చరించారు.

పోస్టర్లను విడుదల చేస్తున్న డీఎంహెచ్‌వో డా.రామగిడ్డయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), మే 20: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, వాటి వివరాలు వెల్లడించిన వారు, కోరిన వారు, ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులు అని డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం డీఎంహెచ్‌వో గర్భధారణ, గర్భ పిండలింగ నిర్ధారణ పరీక్షల చట్టం 1994 (పీసీపీఎన్‌డీటీటీ) పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ నుంచి వచ్చిన పోస్టర్స్‌ను జిల్లాలోని స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు డెమో సెక్షన్‌ నుంచి తీసుకెళ్లాలని ఆదేశించారు. పోస్టర్స్‌ను స్కానింగ్‌ యంత్రాలు ఉన్న ప్రారంభంలో వెయింగ్‌ హాల్‌, మిషన్‌ ఉన్న గదిలో 3 పోస్టర్స్‌ను ప్రదర్శించాలని, నిబంధనలు పాటించని స్కానింగ్‌ కేంద్రాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డెమో రఘురాం, డిప్యూటీ డెమో ఎర్రంరెడ్డి, లీగల్‌ కన్సల్టెంట్‌ సుమలత, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పద్మావతి పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-21T05:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising