Kurnool: కొవిడ్ వ్యాక్సిన్ వేస్తానంటూ గొలుసు అపహరణ
ABN, First Publish Date - 2021-12-11T13:53:50+05:30
కొవిడ్ వ్యాక్సిన్ వేస్తానంటూ బంగారు గొలుసును అపహరించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
కర్నూలు: కొవిడ్ వ్యాక్సిన్ వేస్తానంటూ బంగారు గొలుసును అపహరించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఓ యువతి వ్యాక్సిన్ వేస్తానంటూ మహిళను నమ్మించి ఆమె మెడలోని బంగారు గొలుసును కొట్టేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-12-11T13:53:50+05:30 IST