ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: బావను దారుణంగా హతమార్చిన బావమర్దులు

ABN, First Publish Date - 2021-11-11T13:47:28+05:30

జిల్లాలోని ఆస్పరి మండలం వెంగలయదొడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బావ సుంకన్నను సొంత బావమర్దులే రోకలి, వేట కొడవళ్ళతో దారుణంగా హతమార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఆస్పరి మండలం వెంగలయదొడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బావ సుంకన్నను సొంత బావమర్దులే రోకలి, వేట కొడవళ్ళతో దారుణంగా హతమార్చారు. వారం రోజుల క్రితం భార్య నరాయనమ్మ.. భర్త సుంకన్నతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. నిన్న రాత్రి ఇంటికి రమ్మని భార్యతో గొడవ పడుతుండగా బావమర్దులు ఘర్షణకు దిగి సుంకన్నను ఊరి చివరకు తీసుకెళ్లి తీవ్రంగా గాయపర్చారు. వెంటనే అతడిని ఆదోని ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆసుపత్రిలో సుంకన్న మృతదేహాన్ని బంధువులు వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ చేపట్టిన వెంటనే నిందితులను అదుపులో తీసుకుంటామని సీఐ ఈశ్వరయ్య తెలిపారు. 

Updated Date - 2021-11-11T13:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising