ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: కోడుమూరు స్టేషన్‌లో ముద్దాయిల విచారణ వీడియో వైరల్‌

ABN, First Publish Date - 2021-11-01T16:51:13+05:30

జిల్లాలోని కోడుమూరు స్టేషన్‌లో ముద్దాయిల విచారణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని కోడుమూరు స్టేషన్‌లో ముద్దాయిల విచారణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజుల క్రితం గోరంట్లలో ఎస్సై వేణుగోపాల్‌పై దాడి చేసిన బెల్టు షాపు నిర్వాహకులను పోలీసులు  అరెస్టు చేశారు. ఎస్సై పేరు చెప్పి గోరంట్ల వైసీపీ సర్పంచ్ బాలకృష్ణ నెలకు ఆరు వేల రూపాయలు తీసుకున్నాడని విచారణలో ముద్దాయిల వెల్లడించారు. కాగా... ముద్దాయిలపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి బలవంతంగా చెప్పించారని సోషల్ మీడియాలో సర్పంచ్ వర్గీయులు వాదించారు. 

Updated Date - 2021-11-01T16:51:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising