ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలులో మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డి ధర్నా

ABN, First Publish Date - 2021-01-16T18:59:22+05:30

జిల్లాలోని బనగానపల్లెలో యనకండ్ల వాగును పూడ్చి వేసి ప్రభుత్వ భూమి ఆక్రమించిన ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని బనగానపల్లెలో  యనకండ్ల వాగును పూడ్చి వేసి ప్రభుత్వ భూమి ఆక్రమించిన ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో బనగానపల్లె - నంద్యాల మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

Updated Date - 2021-01-16T18:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising