ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి కోసం తమ్ముడిని చంపిన అన్న

ABN, First Publish Date - 2021-05-11T05:20:09+05:30

ఆస్తి కోసం తమ్ముడిని బండరాయితో మోది అన్న హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రిష్ణగిరి, మే 10: ఆస్తి కోసం  తమ్ముడిని బండరాయితో మోది అన్న హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని ఎరుకలచెరువు గ్రామంలో జరిగింది. మాదేవి, జానకన్నలకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు 5 సంవత్సరంల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు పెద్దయ్య, పరశురాముడుకు 6 ఎకరాల పొలం విషయంలో గొడవలు ఉన్నాయి.  తమ్ముడిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనదవుతుందన్న ఉద్దేశంతో అన్న  ఆదివారం రాత్రి కొట్టంలో నిద్రుస్తున్న పరశురాముడిని(25) బండరాయితో మోది హత్య చేసాడు. మృతుడికి రెండు రోజులలో తన అక్క కూతురుతో పెళ్ళి జరగాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటన స్థలాన్ని సీఐ మహేశ్‌రెడ్డి, ఎస్సై అశోక్‌ పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


Updated Date - 2021-05-11T05:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising