ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలనుభారతిలో ప్రత్యేక పూజలు

ABN, First Publish Date - 2021-02-27T05:06:45+05:30

కొలను భారతి క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సరస్వతి అమ్మవారికి కాకనూరు శారదా జ్ఞాన పీఠాధిపతులు శివయోగేంద్ర సరస్వతి స్వామీజీల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపల్లి, ఫిబ్రవరి 26: కొలను భారతి క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సరస్వతి అమ్మవారికి కాకనూరు శారదా జ్ఞాన పీఠాధిపతులు శివయోగేంద్ర సరస్వతి స్వామీజీల ఆధ్వర్యంలో విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. అమ్మవారికి నూతన వస్త్ర అలంకరణ, పంచా మృతాభిషేకం, కుంకుమార్చన పుష్పార్చన తదితర పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారి సన్నిధిలో లక్ష్మీ గణపతి, సరస్వతి, రుద్ర, లక్ష్మీ నారాయణ హోమా లు స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా స్వామీజీకి పురోహితులు పూర్ణకుంభస్వాగతం పలికారు. దుద్యాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్క భజన, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టు కున్నాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే సింగరాజుపల్లి గ్రామ శివార్ల లోని సద్గురు సరస్వతి నారాయణ స్వామి ఆశ్రమంలో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర ్వహించారు.

Updated Date - 2021-02-27T05:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising