ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానాల ఎద్దుల విజయం

ABN, First Publish Date - 2021-04-17T04:45:27+05:30

మండలంలోని కానాల గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



సంజామల, ఏప్రిల్‌ 16: మండలంలోని కానాల గ్రామంలో  నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. శుక్రవారం జూనియర్‌ విభాగం ఎద్దుల పోటీల్లో  సంజామల మండలం కానాల గ్రామానికి చెందిన గుండం చెన్నారెడ్డి ఎద్దులు విజేతగా నిలిచాయి. ద్వితీయ స్థానంలో కడప జిల్లా దువ్వూరు మండలం మాసానిపల్లె గ్రామానికి చెందిన బ్రహ్మానందారెడ్డి ఎద్దులు, తృతీయ స్థానంలో  గడివేముల మండలం కె బొల్లవరం గ్రామానికి చెందిన తలారి వెంకటనారాయణ ఎద్దులు, నాలుగో స్థానంలో కొలిమిగుండ్ల మం డలం పెద్దవెంతుర్ల గ్రామానికి చెందిన తలారి మాధవనాయుడు ఎద్దులు, ఐదవ స్థానంలో కడప జిల్లా పెళ్లిమఱ్రి మండలం నాగాయిపల్లె గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి ఎద్దులు, 6వ స్థానంలో అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన కుప్పిరెడ్డి హరినాథ్‌రెడ్డి ఎద్దులు, 7వ స్థానంలో కడప జిల్లా రాజుపాలె టౌన్‌కు చెందిన కొత్తపల్లె సుబ్బారెడ్డి ఎద్దులు నిలిచాయి. విజేత ఎద్దుల యజమానులకు రూ.25వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10 వేలు, రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలు నగదు బహుమతులను దాతలు అందజేశారు.

Updated Date - 2021-04-17T04:45:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising