ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జీవో 10ని రద్దు చేయాలి’

ABN, First Publish Date - 2021-10-27T05:34:28+05:30

రేషన్‌ డీలర్లను ఇబ్బందులకు గురి చేసే జీవో నంబరు 10ని వెంటనే రద్దు చేయాలని ఆళ్లగడ్డ తాలుకా రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు జక్కా సుబ్బరాయుడు, బైసాని ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ్డ, అక్టోబరు 26: రేషన్‌ డీలర్లను ఇబ్బందులకు గురి చేసే జీవో నంబరు 10ని వెంటనే రద్దు చేయాలని ఆళ్లగడ్డ తాలుకా రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు జక్కా సుబ్బరాయుడు, బైసాని ప్రసాద్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణ శివారులోని ప్రభుత్వ గోదాముల వద్ద డీలర్లు ధర్నా చేశారు. ఖాళీ సంచులను ప్రభుత్వం తీసుకోరాదంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తాలుకాలోని డీలర్లు పాల్గొన్నారు. 


రుద్రవరం: జీవో నంబర్‌ 10ని రద్దు చేయాలని రుద్రవరంలోని సివిల్‌ సప్లయ్‌ గోదాము వద్ద రుద్రవరం, శిరివెళ్ల డీలర్లు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలే ప్రభుత్వం ఖాళీ గోనె సంచులను తిరిగి ఇవ్వాలనే నిబంధన పెట్టిందని, జీవో నంబర్‌ 10 వల్ల డీలర్లకు అన్యాయం జరుగుతుందని, వెంటనే దీన్ని రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో డీలర్లు బద్రినారాయణ, తిరుపాలు, నరసింహారెడ్డి, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-27T05:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising