ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయండి’

ABN, First Publish Date - 2021-09-05T05:14:30+05:30

విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు బీసీ స్టడీ సర్కిల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ (ఆసరా, సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, సెప్టెంబరు 4: విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు బీసీ స్టడీ సర్కిల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ (ఆసరా, సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం కల్లూరు ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో  హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లతో జేసీ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిల్‌ను యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. స్టడీ సర్కిల్‌లోని లైబ్రరీని, శిక్షణా తరగతి గదులను పరిశీలించిన అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన లేటెస్టు పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వెంకటలక్ష్మి, మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మహబూబ్‌ బాషా, బీసీ కార్పొరేషన్‌ ఈడీ శివలీల, బీసీ  స్టడీ సర్కిల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ అనూరాధ, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-05T05:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising