ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు భ్రామరికి పరోక్ష ఆర్జిత సేవ

ABN, First Publish Date - 2021-06-24T05:47:36+05:30

శ్రీశైలక్షేత్రంలో గురువారం పౌర్ణమిని పురస్కరించుకొని భ్రమరాంబ అమ్మవారికి పరోక్షసేవగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 శ్రీశైలం, జూన్‌ 23:  శ్రీశైలక్షేత్రంలో గురువారం పౌర్ణమిని పురస్కరించుకొని భ్రమరాంబ అమ్మవారికి పరోక్షసేవగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. పూజలలో శ్రీశైలానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో పూజలలో పాల్గొనేందుకు దేవస్థానం పరోక్షసేవల ద్వారా అవకాశం కల్పించింది.  ఈ సేవలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌ ద్వారా రూ. 1,116  చెల్లించాలని  ఈవో తెలిపారు. 



Updated Date - 2021-06-24T05:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising