ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పురోహితులకు గుర్తింపు కార్డులివ్వాలి ’

ABN, First Publish Date - 2021-05-11T05:28:45+05:30

వైశాఖ మాసంలో తెల్లవారుజామున శుభముహుర్తాలు ఎక్కువగా ఉన్నందువల్ల పురోహితులకు కొవిడ్‌ నిబంధనల మేరకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, మే 10: వైశాఖ మాసంలో తెల్లవారుజామున శుభముహుర్తాలు ఎక్కువగా ఉన్నందువల్ల పురోహితులకు కొవిడ్‌ నిబంధనల మేరకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల మధుసూదనశర్మ కోరారు. ఆదోని పట్టణంలో మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు మధ్య లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న సమయం కాబట్టి అధికారులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశాయి, కమలనాభశర్మ, మధుసూదనరావు, గుడిపల్లి సత్యనారాయణశర్మ,  సదాశివశర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T05:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising