ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 నుంచి కోర్టులకు సెలవులు

ABN, First Publish Date - 2021-05-06T05:28:46+05:30

కొవిడ్‌-19 కారణంగా వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(లీగల్‌), మే 5: కొవిడ్‌-19 కారణంగా వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కోర్టు, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు ఈ నెల 10వ తేదీ నుంచి జూన్‌ 8వ తేదీ వరకు సెలవులు ఉంటాయని, జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు ఈ నెల 17 నుంచి జూన్‌ 8వ తేదీ వరకు సెలవులు ఉంటాయని హైకోర్టు తెలియజేసింది. 


‘కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వాలి’ 


 కోర్టు విధులకు వెళ్లే న్యాయవాదులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాసిపోగు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ కరీమ్‌ జిల్లా పోలీసు అధికారులను కోరారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు న్యాయవాదులు కోర్టులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని, అలా కాకుంటే న్యాయ వాదులు, కక్షిదారులకు న్యాయం చేయలేకపోతారని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-05-06T05:28:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising