ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హొళగుంద రికార్డ్‌

ABN, First Publish Date - 2021-02-19T05:57:33+05:30

సర్పంచ్‌ స్థానానికి ఇద్దరు, ముగ్గురు, మహా అయితే నలుగురు పోటీ చేస్తారు.

హొళగుంద గ్రామం ఏరియల్‌ వ్యూ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. సర్పంచ్‌ బరిలో 12 మంది 


కర్నూలు(కలెక్టరేట్‌) ఫిబ్రవరి 18: సర్పంచ్‌ స్థానానికి ఇద్దరు, ముగ్గురు, మహా అయితే నలుగురు పోటీ చేస్తారు. కానీ హొళగుంద సర్పంచ్‌  స్థానానికి ఏకంగా 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇది జిల్లాలోనే విశేషం. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పదవికి చలువాడి లక్ష్మి, చలువాడి రంగ మ్మ, చలువాడి మాళమ్మ, నీలిమ, బజన శాంతమ్మ, మల్లమ్మ, మాదిగ దేవమ్మ, మాల నీలమ్మ, మౌనిక హొళగుంద, వరలక్ష్మి, హరిజన లక్ష్మమ్మ, హుసేనమ్మ పోటీ చేస్తున్నారు. వీరికి తోడూ ఎలాగూ నోటా ఉంటుంది. 13 గుర్తులతో అతిపెద్ద బ్యాలెట్‌ పేపర్‌ను అధికారులు సిద్ధం చేశారు. గ్రామంలో 10,500 ఓటర్లు ఉన్నారు. 16వేల బ్యాలెట్‌ పేపర్లను అధికారులు ముద్రిం చారు. హొళగుంద పంచాయతీ ఎస్సీ మహిళలకు రిజర్వు అయింది.

Updated Date - 2021-02-19T05:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising