ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ కోలుకోవాలంటూ అభిమానుల పూజలు

ABN, First Publish Date - 2021-05-17T18:25:24+05:30

కరోనా బారిన పడిన ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలంటూ అభిమానులు పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కరోనా బారిన పడిన ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవాలంటూ అభిమానులు పూజలు నిర్వహించారు. జిల్లాలోని కౌతాళం మండలం మెళిగనూరు గ్రామంలోని  శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎన్టీఆర్ కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి ఆలయం ముందు 100 టెంకాయలు కొట్టారు.

Updated Date - 2021-05-17T18:25:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising