ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెడిపోయిన చేతిపంపులు

ABN, First Publish Date - 2021-04-16T06:36:06+05:30

మద్దికెరలో చేతి పంపులు చెడిపోయాయి. మొత్తం 37 చేతిపంపులకుగానూ 17 పనిచేయడం లేదు.

మద్దికెరలో చెడిపోయిన చేతిపంపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దికెర, ఏప్రిల్‌ 15: మద్దికెరలో చేతి పంపులు చెడిపోయాయి. మొత్తం 37 చేతిపంపులకుగానూ 17 పనిచేయడం లేదు. మరమ్మతు గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. గిడ్డయ్యవీధిలో ఉన్న ఒక్క చేతిపంపూ చెడిపోయింది. దీంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని 11 గ్రామాలలో 237 బోర్లు ఉన్నాయి. ఇందులో 170 మాత్రమే పని చేస్తున్నాయని అధికారులు అంటు న్నారు. మెకానిక్‌ ఒకరే ఉండడం వల్ల సకాలంలో మరమ్మతులు చేయ లేకపోతున్నారని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మాయంక్‌ తెలిపారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. 


హొళగుంద: దిడ్డి కాలనీ కొంతమయ్యా ఆలయం పక్కనున్న చేతిపంపు పనిచేయడం లేదు. భక్తులతో పాటు పక్కనున్న శ్మశాన వాటికకు దహనసంస్కారాల కోసం వచ్చే ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. అధికారుల స్పందించి మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 



Updated Date - 2021-04-16T06:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising