ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20 కొత్త పీహెచ్‌సీల మంజూరు

ABN, First Publish Date - 2021-10-26T05:09:18+05:30

గ్రామీణ వైద్యం విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేస్తూ వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డా.గీతాప్రసాదిని ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 25: గ్రామీణ వైద్యం విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేస్తూ వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డా.గీతాప్రసాదిని ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు 20 పీహెచ్‌సీలను మంజూరు చేసింది. పేద గ్రామీణ ప్రాంతంలో మెరుగైన సేవలు అందించేందుకు కొత్త పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నట్లు డీహెచ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద కందుకూరు (ఆళ్లగడ్డ మండలం), ముత్యాలపాడు (చాగలమర్రి), ములుగుందం (ఆస్పరి), నేమకల్లు (చిప్పగిరి), తెర్నేకల్‌ (దేవనకొండ), భానుముక్కల (పాములపాడు), అక్కిరెడ్డిపల్లె (కొలిమిగుండ్ల), కె.నాగులాపురం (గూడూరు), కందుకూరు (కోసిగి), మాధవరం (మంత్రాలయం), హెచ్‌.మురవణి (పెద్దకడుబూరు), అల్లూరు (నందికొట్కూరు), పెసరవాయి (గడివేముల), భూపనపాడు (పాణ్యం), చిట్యాల (కృష్ణగిరి), పెరవలి (మద్దికెర), హఠకేశ్వరం (శ్రీశైలం), పెద్దనేలటూరు (గోనెగండ్ల), గోవర్ధనగిరి, రామళ్లకోట (వెల్దుర్తి మండలం)కు మంజూరయ్యాయి.

Updated Date - 2021-10-26T05:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising