ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చట్టవ్యతిరేక చర్యలపై దృష్టి సారించండి’

ABN, First Publish Date - 2021-06-24T05:44:40+05:30

గ్రామాలలో మహిళా సంరక్షణ కార్యదర్శులు, మహిళ మిత్రలు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, జూన్‌ 23: గ్రామాలలో మహిళా సంరక్షణ కార్యదర్శులు, మహిళ మిత్రలు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం చాగలమర్రి పోలీసు స్టేషన్‌ ఆవరణలో మహిళా పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామాలలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటే వాటిని ముందుగా గుర్తించి సమాచా రం అందజేయాలని అన్నారు. నాటుసారా, మట్కా, జూదం వంటి అసాం ఘిక కార్యకలాపాలను తమ దృష్టికి తేవాలని అన్నారు. ఈ  సమావేశంలో హెడ్‌కానిస్టేబుళ్లు బలరాముడు, శ్రీనివాసులు, పోలీసులు ఉన్నారు.

Updated Date - 2021-06-24T05:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising