ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెలకు మినుము పంట

ABN, First Publish Date - 2021-12-01T05:31:19+05:30

మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన చెన్నయ్య అనే రైతు ఒకటిన్నర ఎకరాల్లో మినుము పంటను మంగళవారం గొర్రెలకు వదిలేశారు.

నరసాపురంలో గొర్రెలకు వదిలేసిన మినుము పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, నవంబరు 30: మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన చెన్నయ్య అనే రైతు ఒకటిన్నర ఎకరాల్లో మినుము పంటను మంగళవారం గొర్రెలకు వదిలేశారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో గొర్రెలకు వదిలేశాడు. పెట్టన పెట్టుబడి కూడా చేతికందలేని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2021-12-01T05:31:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising