ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటిసారిగా న్యూరో ఆంజియోగ్రఫీ

ABN, First Publish Date - 2021-02-27T05:36:26+05:30

బ్రెయిన్‌ స్ర్టోక్‌కు గురైన రోగికి నిర్వహించే న్యూరో ఆంజియోగ్రాఫ్‌ పరీక్ష కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది.

రోగితో న్యూరో సర్జరీ వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. అనంతపురం జిల్లావాసికి నిర్వహించిన వైద్యులు


కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 26: బ్రెయిన్‌ స్ర్టోక్‌కు గురైన రోగికి నిర్వహించే న్యూరో ఆంజియోగ్రాఫ్‌ పరీక్ష కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 24న అనంతపురం జిల్లాకు చెందిన ఓ రోగి బ్రెయిన్‌ స్ర్టోక్‌తో న్యూరో సర్జరీ వార్డులో చేరారు. హార్ట్‌ స్ర్టోక్‌ వస్తే రోగికి ఆంజియోగ్రఫీ చేసి లోపాలను గుర్తించి చికిత్స అందిస్తారు. అలాగే బ్రెయిన్‌ స్ర్టోక్‌ వచ్చిన రోగికి న్యూరో ఆంజియోగ్రాఫి నిర్వహించి మెదడులో దెబ్బతిన్న భాగాలను గుర్తించి మెరుగైన చికిత్స అందించవచ్చు. శుక్రవారం న్యూరో ఆంజియోగ్రఫీని కార్డియాలజీ విభాగం క్యాత్‌ ల్యాబ్‌లో డా.మోహన్‌ శశాంక్‌తో పాటు అనస్థీషియా వైద్యులు డా.శారద, శ్రీలత నిర్వహించారు. మొట్టమొదటి సారిగా న్యూరో ఆంజియోగ్రఫీ చేసిన డా.మోహన్‌ శశాంక్‌ను న్యూరో సర్జరీ వైద్యులు డా.వర్మ, డా.పుండరీకాక్షయ్య, డా.బాలాజీ అభినందించారు.

Updated Date - 2021-02-27T05:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising