ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-21T05:10:15+05:30

ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామానికి చెందిన రైతు ఎల్‌.శేషయ్య (42) బుధవారం తెల్లవారుజామున తన పొలంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   ఆత్మకూరు రూరల్‌, అక్టోబరు 19 : ఆత్మకూరు మండలం బాపనంతాపురం గ్రామానికి చెందిన  రైతు ఎల్‌.శేషయ్య (42) బుధవారం తెల్లవారుజామున తన పొలంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు శేషయ్యను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందాడు.  శేషయ్యకు పది ఎకరాల సొంత పొలం ఉంది. దానితో పాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు. తిరిగి మినుము పంట వేశాడు.   వర్షాభావం వల్ల అది కూడా చేతికి రాలేదు. దాదాపు 30 లక్షల మేర అప్పులయ్యాయి. అవి తీర్చేదారి లేక తీవ్ర మనస్తాపానాకి గురై  ఆత్మహత్యాయత్నం చేశాడు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని తమ్ముడు నాగేంద్రుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2021-10-21T05:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising