ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన ఎన్నికలు

ABN, First Publish Date - 2021-10-27T05:20:53+05:30

బనగానపల్లె, అవుకు మండలాల్లో గొర్రెల పెంపకందారుల సహకారసంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బనగానపల్ల్లె, అక్టోబరు 26: బనగానపల్లె, అవుకు మండలాల్లో గొర్రెల పెంపకందారుల సహకారసంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. బనగానపల్లె మండలంలోని రామతీర్థం, అవుకు మండలం సంగపట్నం, చెర్లోపల్లె గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించారు. రామతీర్థం సహకారసంఘం అధ్యక్షుడిగా యాతం బాలకృష్ణ, అవుకు మండలం చెర్లోపల్లె గ్రామ సంఘం అధ్యక్షుడిగా మద్దిరాల పక్కీర, సంగపట్నం సంఘం అధ్యక్షుడిగా రామసుబ్బ య్య యాదవ్‌  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బనగానపల్లె  పశువైద్యసహాయ సంచాలకుడు డాక్టర్‌ మారుతి సకారం ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు.  


Updated Date - 2021-10-27T05:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising